టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడే వారిలో నటి గాయత్రి గుప్తా పేరు ముందు వరుసలో ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన గాయత్రీ, తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా, తనపై జరిగిన లైంగిక…
Special Story on Tollywood Casting Couch : మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగిస్తోంది. ఈ నివేదిక తర్వాత మిగిలిన సినిమా ఇండస్ట్రీలు కూడా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం కమిటీని కూడా…