Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి…
హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం ముగించుకుని హీరోయిన్ నిధి అగర్వాల్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో,…
మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్ స్టేజ్‌కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్‌ప్రైజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ ! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్…