మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’ దిశగా దూసుకుపోతోంది. సినిమాలో మెగాస్టార్ గ్రేస్, విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలతో బిజిగా…