Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏ పెద్ద సినిమాకు లేనంతగా మిరాయ్ కు రోజురోజుకూ టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దీని వెనకాల ఓ తేజ సజ్జా తీసుకున్న నిర్ణయం ఉంది. సినిమా రిలీజ్ కు ముందే టికెట్ రేట్లు పెంచట్లేదని తేజ ప్రకటించాడు. తాను కష్టపడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి టికెట్లు పెంచకుండా చూశానన్నాడు. సినిమా బాగుందని.. ఇలాంటి మంచి…