Mouni Roy : హీరోయిన్ మౌనీరాయ్ సంచలన కామెంట్స్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కున్న ఇబ్బందులను బయట పెట్టింది. మౌనీరాయ్ బాలీవుడ్ లో ఫుల్ పాపులర్ బ్యూటీ అని మనకు తెలిసిందే కదా. అక్కడ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇక తెలుగులో నాగిని సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ…
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే.. మాలీవుడ్‌పై టాలీవుడ్‌కు కూసింత ప్రేమ ఎక్కువ. అందుకే అక్కడ ముద్దుగుమ్మలకు ఇక్కడ పెద్ద పీట వేస్తుంది. ఎంతో మంది కేరళ కుట్టీలు తమ స్టన్నింగ్ లుక్స్, హెయిర్ స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు… చేస్తున్నారు. అయితే టీటౌన్‌లో నటించకుండానే.. క్రష్ బ్యూటీలుగా మారిపోయారు కొందరు. విజయ్, సూర్య లాంటి స్టార్ట్స్ తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ చేయకపోయినా.. ఇక్కడ వీరికున్న క్రేజ్… ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడేలా చేసింది. అలాగే తెలుగులో…