తెలుగు సినీ దర్శకుల సంఘం ఒక సంచలన లేఖ విడుదల చేసింది. వాస్తవానికి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి, కొద్ది రోజుల క్రితం ఒక వెబ్ పోర్టల్‌లో పనిచేసి, ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టుగా మారిన ఒక సీనియర్ జర్నలిస్టుని కొన్ని కారణాలతో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సదరు లేఖలో పేర్కొన్నారు.…