విలక్షణమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. కేవలం హిట్లు కొట్టడమే కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే తన లక్ష్యమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ట్యాగ్స్’ (బిరుదులు) గురించి అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మధ్యకాలంలో ఒకట్రెండు హిట్ రాగానే హీరోలు తమ పేర్ల ముందు రకరకాల బిరుదులు తగిలించుకోవడం,…