Tollywood: సినిమా ఎలా అయినా ఉండని.. ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, సక్సెస్ పార్టీలకు సినిమా సెట్స్ కు డబ్బులు ఖర్చు చేసేవారు.. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.