పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు బ్రేక్ పడింది.. నిన్న మార్కెట్ లో నమోదు అయిన ధరలతో పోలిస్తే నేడు ధరలు దిగి వచ్చాయి.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. దాంతో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది.. వెండి ధర మాత్రం జిగేల్ మంటుంది.. స్వల్పంగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది.…