సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు…
వృషభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహా విష్ణువు. నేడు మీరు చేయాల్సిన పూజ విష్ణు శాస్త్రనామ స్తోత్రంను పారాయణం చేయాలి. ఈక్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ…