Happy Birthday Sarfaraz Khan: భారత జట్టు స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోమవారం రాత్రి తండ్రి అయ్యాడు. భార్య రొమానా 21 అక్టోబర్ 2024 రాత్రి కొడుకుకు జన్మనిచ్చింది. తన 26వ పుట్టినరోజుకు ముందు, సర్ఫరాజ్ ఖాన్ కొడుకు రూపంలో ఒక అందమైన బహుమతిని అందుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త అందించాడు. దాంతో అభిమానులు ఇప్పుడు అతనికి డబుల్ అభినందనలు చెబుతున్నారు. రెండు గంటలు గడిస్తే పుట్టినరోజును జరుపుకొనేందుకు…