Middlesex Captain Toby Roland-Jones hits a 6 but gets hit wicket: క్రికెట్ ఆటలో బ్యాటర్‌లు చాలా విధాలుగా ఔట్ అవుతుంటారు. బౌల్డ్, క్యాచ్, రనౌట్ ద్వారా బ్యాటర్ పెవిలియన్ చేరుతుంటాడు. కొన్నిసార్లు సొంత తప్పిదంతో ఎవరూ ఊహించని విధంగా కూడా బ్యాటర్ ఔట్ అవుతాడు. అయితే చాలా అరుదుగా మాత్రమే సిక్స్ బాది మరీ పెవిలియన్ చేరుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023లో చోటుచేసుకుంది. మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్…