వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగోసారి అధికారం కోసం మమత.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక టీఎంసీ ఎమ్మెల్యే తన భార్యతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే అక్కడికి రైలులోని టీటీఈ వచ్చారు.
Parliament Attack : పార్లమెంటుపై పొగ బాంబులు విసిరిన ఘటనతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నాడు.