Tirumala Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈసారి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే, భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు.