Malvi Malhotra: ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు ఉండే ఇబ్బందులు అందరికి తెలిసినవే. అయితే ఆ సమయంలో వారు పడిన ఇబ్బందులు ఎవరికి చెప్పినా పట్టించుకోరు. అదే హీరోయిన్ సక్సెస్ అయిన తరువాత చేప్తే.. అవునా.. ? నిజమా.. ? అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. కొంతమంది మేకర్స్.. హీరోయిన్స్ తో సినిమాలు తీసాకా పారితోషికాలు ఎగ్గొడుతూ ఉంటారు.
Tiragabadara Saami: యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా నటిస్తుండగా.. మన్నార్ చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది.
A.S Ravi Kumar:సీనియర్ డైరెక్టర్ AS రవికుమార్ పేరు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే, దాదాపు పదేళ్ల తరువాత తిరగబడరాసామీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ తరుణ్, మన్నార్ చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
Raj Tharun’s Tiragabadara Saami Movie Teaser Released: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నార్ చోప్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఏ సినిమాను సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరగబడరా సామీ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కాగా.. తాజాగా టీజర్ విడుదల అయింది. 1 నిమిషం 47…