Tinnu Anand: ఈ యేడాది నిజంగా జనం మెచ్చిన సినిమాలు ఎన్ని వచ్చాయో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాటిలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన 'సీతారామమ్' కూడా చోటు సంపాదించింది.
(అక్టోబర్ 12న టిన్నూ ఆనంద్ పుట్టినరోజు)టన్నుల కొద్దీ ప్రతిభ ఉన్న ఘనుడు టిన్నూ ఆనంద్. దర్శకునిగా, రచయితగా, నటునిగా, నిర్మాతగా టిన్నూ ఆనంద్ చిత్రసీమలో తనదైన బాణీ ప్రదర్శించారు. హిందీ చిత్రసీమలో టిన్నూ ఆనంద్ తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. దక్షిణాది భాషల్లోనూ టిన్నూ ఆనంద్ నటించి మురిపించారు. ‘ఆదిత్య 369’లో టైమ్ మిషన్ ను తయారు చేసిన ప్రొఫెసర్ రామదాసుగా ఆయన నటించారు. ‘పుష్పక విమానం’, ‘ముంబయ్’, ‘నాయకుడు’ వంటి మరికొన్ని దక్షిణాది చిత్రాల్లోనూ టిన్నూ…
(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు.…