బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టికు తల్సానియా శనివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. టికు తల్సానియా పరిస్థితి విషమంగా ఉంది. టికు తల్సానియాని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చారు. మీడియా నివేదికల ప్రకారం, 70 ఏళ్ల టికు తల్సానియా ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అతనికి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్లు విచారణలో తేలింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టికు తల్సానియా సినిమా పరిశ్రమలో…