Jailer: దిల యే బేచాఈన వే, రాస్తే పే నైన వే.. తాల సే తాల మిలా, హో తాల సే తాల మిలా.. ఏంటి ఈ సాంగ్ అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. జైలర్ సినిమాలో విలన్ వర్మ ప్లే లిస్ట్ అంటూ ఈ సాంగ్ కే వారు డ్యాన్స్ చేస్తారు కదా.. అదే ఈ సాంగ్. అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జంటగా నటించిన తాల్ సినిమాలోని సాంగ్…