టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అట్లీ సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అనౌన్స్‌మెంట్ రాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్కా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్‌ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథతో అట్లీ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also…