Home
Tiger Nageswrarao
Tiger Nageswrarao News
-
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మొదటి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’..అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పండగకి విడుదల అయిన మిగిలిన చిత్రాల పోటీ వల్ల కాస్త నెమ్మదిగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు జోరు పెంచాడు..రన్ టైమ్ తగ్గించిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు వసూళ్లలో వేగం పెరిగింది.. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా… -
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం పేరు మోసిన దొంగ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా నటించాడు..వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. మూవీ విడుదల కు ముందు వచ్చిన ట్రైలర్‌కు… -
Tiger Nageswarara Rao : టైగర్ నాగేశ్వరావు గ్రాఫిక్స్ కోసం అంత టైం పట్టిందా..?
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో మాత్రం సెట్ కాలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ ను కలిసి స్టోరీ వినిపించగా… -
Abhishek Agarwal : టైగర్ నాగేశ్వరరావు మా డ్రీమ్ ప్రాజెక్ట్…
అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా… -
Tiger Nageswara Rao : రేపు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లు గా రాబోయేది ఎవరంటే…?
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరియర్ లో నే తొలిసారిగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు వంశీ తెరకెక్కించాడు..ఈ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 20 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.దీంతో దేశం లోని ముఖ్య నగరాల్లో ఈ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు… -
Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరావు నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ మెలోడీ..
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.. ఈ సినిమా తో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలై ట్రైలర్ కు నేషనల్ వైడ్ గా… -
Tiger Nageswrara Rao : టైగర్ నాగేశ్వరావు రన్ టైం లాక్..
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మరో హిట్ ను అందుకున్నాడు.. కానీ ఆ తరువాత వచ్చిన రావణాసుర సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ రివీలైంది. మూడు గంటల ఒక…
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!