మాస్ మహారాజా రవితేజ హీరోగా, డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషనల్ కంటెంట్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న మేకర్స్… అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చే లోపై క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ…