మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దసరాకి రిలీజ్ అవుతున్న ఈ మూవీపై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి పేరొస్తుంది, సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఒక వర్గం రవితేజ…