Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథలు పైల్ అయ్యి ఉండొచ్చు కానీ, ఆయన నటన, ఎనర్జీ విషయంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు రవితేజ.
మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి లీకులు కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు…
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న…
ఒక హిట్.. ఒక ఫ్లాప్ అనేలా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. క్రాక్‌తో మాస్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఈ రెండు ఫ్లాప్స్ ఎంత డిజప్పాయింట్ చేసాయో అంతకు మించి అనేలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ…