Tiger Nageshwar Rao Trending in Amazon prime Video: మాస్ మహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోని ఈ సినిమా ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మంచి స్పందన…