ఇంటి బయట పడుకున్న వ్యక్తిపై పులి దాడి చేసి, అనంతరం అదే మంచంపై హాయిగా నిద్రపోయిన ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గోపాల్ కోల్ అనే వ్యక్తి తన ఇంటి బయట మంచం వేసుకుని నిద్రిస్తుండగా, అడవిలో నుంచి వచ్చిన ఓ పులి…