Bandhavgarh tiger reserve tiger attack mother son mother fight bravely: ఓ తల్లి కొడుకు కోసం పోరాటం. తన కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి, తన కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో వుందంటే సహించలేక పోయింది. ఆ ప్రమాదంతో ఎదురు దాడికి దిగింది. తన ప్రాణాలకంటే తన బిడ్డను ప్రాణాలే ఆతల్లి కాపాడలని అనుకుంది. చివరకు ఆప్రమాదమే ఆతల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది. ఆప్రమాదమే పులి. తన కన్నబిడ్డను ఆపులి…