ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడవు, ఫ్రాంచైజ్ లు ప్రేక్షకులకి మెప్పించే ప్రసక్తే లేదు అనే మాటలని చెరిపేసిన సీరీస్ ‘టైగర్ సీరీస్’. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన ఈ సిరీస్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరు. ‘ఎక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్…
యాభై దాటి అరవైకొచ్చేస్తోన్న వయస్సులో యాక్షన్ సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. కానీ, సల్మాన్ ఖాన్ దాన్నే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ‘టైగర్ 3’ స్పై థ్రిల్లర్ తో రాబోతోన్న కండల వీరుడు ఫ్యాన్స్ కి సూపర్ ‘కిక్’ ఇవ్వబోతున్నాడు. అందుకోసం జిమ్ లో బోలెడు చెమటలు చిందిస్తున్నాడు! Read Also : తల్లి పుట్టినరోజు… సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ బీ-టౌన్ సీనియర్ హీరో సల్మాన్ మరోసారి టైగర్ క్యారెక్టర్ లో రా ఏజెంట్ గా…