బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హైదరాబాద్ వచ్చి మరీ కలవడంతో… వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వార్ 2 స్టార్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికే అయాన్ హైదరాబాద్ వచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసిన మాట వాస్తవమే కానీ…