Home
Ticket Hike
Ticket Hike News
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీలకు అదనంగా డాల్బీ 7.1, 2K, 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్-ప్రీమియం ఏర్పాటు చేయాల్సిందేనని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా రోజుకు నాలుగు షోలకు మాత్రమే… -
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా చిత్ర నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచిన సినిమాల కలెక్షన్లలో ఏకంగా 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది పాత నిబందనే కానీ… -
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్కు జమ చేయాల్సి ఉంది.… -
Telangana : సినిమా టికెట్స్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకు అయినా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ విధానంలో మార్పు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
PM Modi: 13 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
-
Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్పై హాఫ్ సెంచరీ పూర్తి..
-
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!