2023 సంక్రాంతికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆన్ అయ్యింది. ఒకేసారి రిలీజ్ అయిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, ఫాన్స్ కి వింటేజ్ వైబ్స్ ఇవ్వడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్యల్లాగే కోలీవుడ్ లో విజయ్, అజిత్ ల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతోంది. ఈ సంక్రాంతికి అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తే, విజయ్ ‘వారిసు’ సినిమాతో…
తమిళనాడులో అజిత్, విజయ్ ఫాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ పీక్ స్టేజ్ లో జరుగుతూ ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా ఈ ఇద్దరు హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ ఫ్యాన్ వార్ ని మరింత పెంచుతూ అప్పుడప్పుడూ అజిత్, విజయ్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సీజన్…