స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా అప్డేట్ రాకపోతే ఆ హీరో అభిమానులు కోపంతో ఊగిపోతారు. అందుకే ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా స్టార్ హీరోతో సినిమా చేసే సమయంలో అప్డేట్స్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉండాలి లేదంటే అభిమానుల నుంచి తిట్లు తప్పవు. ఈ విషయంలో ‘UV క్రియేషన్స్’కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్…