థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నారా రోహిత్ నటించిన సుందరకాండ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే మలయాళ హిట్ సినిమా కొత్తలోక నేడు రిలీజ్ కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : అబిగైల్ (తెలుగు) – ఆగస్టు 26 కింగ్డమ్…