గ్రేటర్ నోయిడాలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమెకు జూన్ 27 వ తేదీన గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా వేసినట్లు.. తన బైక్ కి రూ. 1000 జరిమానా విధించారు.. కానీ.. తన పేరు మీద అసలు ఎలాంటి బైక్ రిజిస్టర్ అయి లేదని శైలజా చౌదరీ తెలిపారు. తనకు కారు మాత్రమే ఉందని.. ఆ రోజు…