భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 272 పరుగుల లక్ష్యాన్ని…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా సంజు సామ్సన్, అభిషేక్…
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదవ T20I మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలింగ్ చేయనుంది. కాగా భారత్ మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, టీం ఇండియా నాలుగో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. Also Read:Samsung Galaxy F70: సామ్ సంగ్…