లారిస్సా బొనేసి గుర్తుందా? సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ మూవీ హీరోయిన్! బ్రెజిలియన్ బ్యూటీ ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఎక్కడా గట్టిగా నిలుదొక్కుకోలేకపోయింది. బీ-టౌన్ లో ఆమెని సల్మాన్ క్యాంప్ లో హీరోయిన్ గా కన్ సిడర్ చేస్తారు. అయినా కూడా హిట్ సినిమాలు లేక లారిస్సా ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. అయితే, బ్రెజిల్ బేబీ తాజా ట్వీట్ చూస్తే మాత్రం తెలుగులో ఏదో మంచి ఆఫరే వచ్చినట్టు అనిపిస్తోంది… Read Also…