ఈమధ్య దొంగలు కాస్త సినిమాటిక్‌గా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. బహుశా ఆ సినిమాల్నే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలీదు కానీ.. వెళ్ళిన ప్రతి చోటా, ఏదో కామెడీ పనికి పాల్పడుతున్నారు. ఇందుకు తాజా ఘటన మరో సాక్ష్యంగా నిలిచింది. ఇంట్లో ఉన్న సామాన్లతో ఉడాయించిన దొంగలు.. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. టీవీపై ‘ఐ లవ్ యు’ అని రాశారు. ఈ ఘటన గోవాలోని మార్గోవ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..…