Viswaksen : హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన టాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ చోరీ చేసిన దొంగలను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెంబర్-8లో ఉంటున్న విశ్వక్ సేన్ ఇంట్లో మార్చి 16న చోరీ జరిగింది. దీంతో విశ్వక్ సేన్ తండ్రి సి.రాజు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు…