కాంగ్రెస్ టికెట్ వస్తుంది అని నమ్మకం ఉందని పాల్వాయి స్రవంతి అనడం ఇప్పడు చర్చనీయాంసంగా మారింది. 40 యేండ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేసారు. పార్టీలు మరాతా అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవార్తలను ఆమె ఖండించారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే లోడ్ ఎక్కువైందని సంచళనవ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కుల రాజకీయాలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలని…