These Directors doing Movies in Same Banner: హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పెయిర్ అంటాం. అదే డైరెక్టర్.. ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయి… మళ్లీ మళ్లీ ఈ కాంబో కలిస్తే.. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే.. ఇద్దరికీ భలే సింక్ అయిందంటాం. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ నాలుగైదు వున్నాయి. ఒకరినొకరు వదిలిపెట్టకుండా.. కంటిన్యూ చేస్తున్నారు కొంత మంది. డైరెక్టర్,…