ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది.…