బాహుబలితో ఇండియన్ సినిమా దశ దిశను మార్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలంటే మినిమమ్ రూ. 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికం రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అసలు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు పాన్ ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు. అంతటి స్టార్‌డమ్ ఉన్న డార్లింగ్, ఈసారి వింటేజ్ వైబ్…