నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి రైటర్ గా పలు హిట్ సినిమాలకు పని చేసి ఫైనల్ గా దర్శకత్వ విభాగంలో ల్యాండ్ అయ్యాడు వెంకీ అట్లూరి. స్నేహగీతం సినిమాతో నటుడిగా రైటర్ గా తోలి సక్సెస్ చూసారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి రైటర్ గా కేరింత సినిమాతో దిల్ రాజు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. ఇక దర్శకుడిగా తోలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి NTVతో ముచ్చటించిన సందర్భంలో ఆయన కెరీర్…