డిస్నీ – మార్వెల్ లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘ఎటర్నెల్స్’ దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఎవెంజర్స్ సిరీస్ ఎండ్ అవ్వడంతో హాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి మార్వెల్ వారు ‘ఎటర్నెల్స్’ అనే కొత్త సూపర్ హీరోల్ని సృష్టించారు. భారతదేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ…