Theft in Bajaj Showroom: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్ ప్రధాన కూడలిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక రాత్రి సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లిపోయారు. అయితే.. షోరూం ఎడమ వైపున పక్కన భవనానికి.. షోరూం మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే.. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలను అడ్డుగా ఉన్న ఫాల్ సీలింగ్‌ను తొలగించి భవనంలోకి దొంగలు చొరబడ్డారు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లను…