పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ…