తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు అనే చర్చ మొదలైందని. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ ఇటీవల కిరణ్ అబ్బవరం క సినిమా నిలిచింది. మనం తమిళ వాళ్ళ సినిమాలను మన సినిమాలుగా భావిస్తూ గుండెల్లో పెట్టేసుకుని భారీగా థియేటర్లో కేటాయిస్తూ హిట్టు చేస్తూ అసలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేస్తున్నా కానీ తెలుగు సినిమాలకు మినిమం థియేటర్స్ కాదు కదా ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి…