జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు…