Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Scientists Discover Massive Exoplanet, A 'Hulk' Among Super-Earths: భూమి లాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయనే విషయాలపై అనేక దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులను ఉపయోగించి భూమిలాంటి గ్రహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అయితే అవన్నీ జీవుల అవసానికి అనువుగా మాత్రం లేదు. అయితే కొన్ని మాత్రం భూమి లాగే నివాసయోగ్యతకు అసవరయ్యే ‘ గోల్డెన్ లాక్…
Earth would have been more habitable if Jupiter's orbit had changed: సౌరకుటుంబం చాలా విలక్షణమైంది. ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు సౌరకుటుంబం మాత్రమే భూమిలాంటి నివాసయోగ్యంగా ఉండే గ్రహాన్ని కలిగి ఉంది. మన సౌరవ్యవస్థ నుంచి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం పరిశోధనలు జరిపినా.. భూమిలాంటి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం కనిపించలేదు. ఎక్సో ప్లానెట్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పరిశీలించినప్పటికీ.. ఇవి…