2005లో లండన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ కోమాలోకి వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత, సౌదీ యువరాజు మరణించారు. ఆయనకు 36 ఏళ్లు. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు కొనసాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించిన ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ మృతి పట్ల గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది” అని గ్లోబల్ ఇమామ్స్…