The Raja Saab Box Office Collection Day 2: ప్రభాస్ నటించిన తాజా హారర్–ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా భారత్‌లో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్‌ను చేరువకానుంది. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్‌క్ (Sacnilk) సమాచారం ప్రకారం.. శుక్రవారం అన్ని భాషల్లో కలిపి రూ.53.75 కోట్లు వసూలు చేసింది. అయితే రెండో రోజు శనివారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించింది.…